Mohammed Siraj: వీడియోలు ఇవిగో, మహమ్మద్ సిరాజ్ పగ బడితే ఇలానే ఉంటుంది, రెచ్చగొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూడండి
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను రెచ్చగొట్టిన ఇద్దరు బ్యాటర్లపై అతడు రివేంజ్ తీర్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను గెలికిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లను పెవిలియన్ పంపాడు. మొదట షార్ట్ బాల్‌తో హెడ్‌ను దొరకబుచ్చుకున్న సిరాజ్ ఆ తర్వాత మరో చక్కటి బంతితో స్మిత్ ను బోల్తా కొట్టించాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను రెచ్చగొట్టిన ఇద్దరు బ్యాటర్లపై అతడు రివేంజ్ తీర్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను గెలికిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లను పెవిలియన్ పంపాడు. మొదట షార్ట్ బాల్‌తో హెడ్‌ను దొరకబుచ్చుకున్న సిరాజ్ ఆ తర్వాత మరో చక్కటి బంతితో స్మిత్ ను బోల్తా కొట్టించాడు. బుమ్రా స్టన్నింగ్ డెలివరీ వీడియో ఇదిగో, ఇదేం ఇన్‌స్వింగర్ బాబోయ్ అంటూ బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్ ఖువాజా
Mohammed Siraj Takes Revenge
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)