Gym Trainer Hits Man With Bat: వీడియో ఇదిగో, జిమ్‌లో యువకుడిని బ్యాట్‌తో దారుణంగా కొట్టిన ట్రైనర్, అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
ఈ దాడికి సంబంధించిన వీడియో జిమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ముంబైలోని ములుంద్ ప్రాంతంలోని స్థానిక జిమ్‌లో జిమ్ ట్రైనర్ 20 ఏళ్ల యువకుడిని భారీ వ్యాయామ బ్యాట్‌తో కొట్టిన షాకింగ్ సంఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో జిమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, ఈ సంఘటన బుధవారం, జూలై 17 న జరిగింది. యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. అదృష్టవశాత్తూ అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. లైవ్ సూసైడ్ వీడియో ఇదిగో, వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, ఆర్థిక సమస్యలే కారణమని వార్తలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)