Viral Video: ముంబై - అటల్‌ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో

ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ గా మారినట్టు కనిపిస్తున్నది. చిన్న చిన్న కారణాలకే ఉసురు తీసుకునే వాళ్లు ఎక్కువయ్యారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Suicide attempt (Credits: X)

Mumbai, Aug 17: ఆత్మహత్య (Suicide) చేసుకోవడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ గా మారినట్టు కనిపిస్తున్నది. చిన్న చిన్న కారణాలకే ఉసురు తీసుకునే వాళ్లు ఎక్కువయ్యారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముంబై-అటల్‌ సేతు (Atal Setu bridge) బ్రిడ్జిపై నుండి దూకి ఓ 56 ఏండ్ల మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే, సకాలంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళ దూకుతుండగా పట్టుకొని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్

సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now