Anthony Ammirati: వీడియో ఇదిగో, పురుషాంగం కర్రకు తాకడంతో హైజంప్‌లో ఫెయిల్, ఒలింపిక్ గేమ్స్‌లో ఫైనల్ నుంచి నిష్క్రమించిన పోల్ వాల్ట్ ఆటగాడు ఆంథోనీ అమిరాతి
ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ అమిరాతి అనే క్రీడాకారుడు హైజంప్ పోటీల్లో పాల్గొన్నాడు. హైజంప్ చేస్తుండగా అతని పురుషాంగం అడ్డంగా ఉన్న స్తంభానికి తగలడంతో అతను కిందపడిపోయాడు
పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్‌లో హైజంప్‌లో గెలిచే అవకాశాన్ని ఫ్రెంచ్ ఆటగాడు కోల్పోయిన సంఘటన జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ అమిరాతి అనే క్రీడాకారుడు హైజంప్ పోటీల్లో పాల్గొన్నాడు. హైజంప్ చేస్తుండగా అతని పురుషాంగం అడ్డంగా ఉన్న స్తంభానికి తగలడంతో అతను కిందపడిపోయాడు. ఫలితంగా టోర్నీలో 12వ స్థానంలో నిలిచిన ఆంథోనీ అమరాతి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరిన వీడియో ఇదిగో, ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత స్టార్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)