Butter Chicken Dispute: 'బటర్ చికెన్ కనిపెట్టింది మేమే' అంటూ రెండు రెస్టారెంట్ల మధ్య వివాదం.. కోర్టులో పంచాయితీ.. ఇంతకీ ఎక్కడంటే??
బటర్ చికెన్ కనిపెట్టింది మేమే అంటే మేమే అంటూ ఢిల్లీ నగరానికి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానులు ఢిల్లీ హైకోర్టుకు ఎక్కారు. ఇరువురి మధ్య జరిగిన పరువు నష్టం వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాన్ని సృష్టిస్తున్నాయి.
Newdelhi, Mar 27: బటర్ చికెన్ (Butter Chicken) కనిపెట్టింది మేమే అంటే మేమే అంటూ ఢిల్లీ (Delhi) నగరానికి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానులు ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) ఎక్కారు. ఇరువురి మధ్య జరిగిన పరువు నష్టం వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్ ను ఎవరు కనుగొన్నారు అన్న విషయంపై మోతీ మహల్ యజమానులు ఇచ్చిన సమాధానం గాను దర్యాగంజ్ రెస్టారెంట్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వివాదం తేలకపోవడంతో ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో బటర్ చికెన్ మేమే కనిపెట్టాం అనే టాగ్ లైన్ ఉపయోగించకూడదంటూ ఢిల్లీ హైకోర్టు సమాన్లను జారీ చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Advertisement
Advertisement
Advertisement