Vinesh Phogat Hospitalised: అనర్హత వేటు తర్వాత ఆస్పత్రిలో చేరిన వినేశ్ ఫోగట్, డీహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థత
పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌లో పాల్గొనేందుకు అనర్హురాలు అయిన వినేష్ ఫోగట్ పారిస్‌లో డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలయింది.
Vinesh Phogat Hospitalised in Paris: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌లో పాల్గొనేందుకు అనర్హురాలు అయిన వినేష్ ఫోగట్ పారిస్‌లో డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలయింది. అక్కడ ఏదో జరిగింది, 50-100 గ్రాముల అధిక బరువు ఉంటే అనుమతిస్తారు, తదుపరి ఒలింపిక్స్‌కు వినేష్‌ను సిద్ధం చేస్తానని తెలిపిన ఫోగట్ మేనమామ
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)