Mahakumbh Mela Stampede Updates: మహా కుంభమేళా తొక్కిసలాట మరణాలు.. సుప్రీం కోర్టులో పిటిషన్, కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే(Mahakumbh Mela Stampede Updates). ఈ తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు.
ఈ మరణాలకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది విశాల్ తివారీ. ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వం(UP Govt) నుంచి స్టేటస్ రిపోర్ట్‌ను పిలిపించాలని, అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి అన్ని రాష్ట్రాలు కుంభమేళా(Maha Kumbh Mela) ప్రాంతంలో ఒక సౌకర్యాల కేంద్రాన్ని తెరవాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement