Hyderabad Road: హైదరాబాదులో 10 అడుగుల మేర కుంగిన రోడ్డు... వీడియో ఇదిగో!

హైదరాబాదులో ఇటీవల తరచుగా రోడ్లు కుంగిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల గోషామహల్ లో రోడ్డు కుంగిపోయి వాహనాలు అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే హిమాయత్ నగర్ లో తాజాగా చోటుచేసుకుంది.

Credits: Video Grab

Hyderabad, Jan 29: హైదరాబాదులో (Hyderabad) ఇటీవల తరచుగా రోడ్లు (Road) కుంగిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల గోషామహల్ (Goshamahal) లో రోడ్డు కుంగిపోయి వాహనాలు అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే హిమాయత్ నగర్ (Himayath nagar) లో తాజాగా  చోటుచేసుకుంది. హిమాయత్ నగర్ లో నిత్యం రద్దీగా ఉండే స్ట్రీట్ నెం.5లోని రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ఓ టిప్పర్ అదుపుతప్పి ఆ గుంతలో పడిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు కుంగిపోవడంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

ముందస్తు ఎన్నికలు మేం రెడీ! దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి, మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్, తెలంగాణలో రాజుకున్న రాజకీయం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement