Robbery Caught on Camera: దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
పటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వచ్చి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు, సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
పటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వచ్చి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు, సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఇదిగో, ఆలయంలో ఆరు హుండీలను పగలగొట్టి రూ.2 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
Here's Robbery Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement