Theft at Temple in Pune: వీడియో ఇదిగో, ఆలయంలో ఆరు హుండీలను పగలగొట్టి రూ.2 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆలయంలోని విరాళాల పెట్టె పగలగొట్టిన షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పూణెలోని తారకేశ్వర్ ఆలయంలో జూన్ 4న తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. చోరీకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Theft at Temple in Pune: వీడియో ఇదిగో, ఆలయంలో ఆరు హుండీలను పగలగొట్టి రూ.2 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
Theft at Temple in Pune: Six Donation Boxes of Tarkeshwar Temple in Yerawada Found Broken As Thieves Escape With Rs 2 Lakh Cash (Watch Video)

మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆలయంలోని విరాళాల పెట్టె పగలగొట్టిన షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పూణెలోని తారకేశ్వర్ ఆలయంలో జూన్ 4న తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. చోరీకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2 నిమిషాల 13 సెకన్ల వీడియో క్లిప్‌లో పూణేలోని ఎరవాడలోని తారకేశ్వర్ ఆలయం నుండి విరాళాల పెట్టెలు విరిగిపోయి నేలపై నగదు చిందరవందరగా పడి ఉంది. ఆలయంలోని ఆరు కానుకల పెట్టెలను పగులగొట్టిన దొంగలు దాదాపు రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  మానవత్వానికి మచ్చుతునక ఈ ఘటన.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 05, 2024 06:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).