Horrific Video: భూమి మీద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో!! బస్సు మీదకు ఉరికివచ్చినా బతికి బట్టకట్టిన యువకుడు.. వైరల్ వీడియో ఇదిగో..!

ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. పెద్ద ప్రమాదాల నుంచి ఏమీ కాకుండా బయటపడితే, వీడు అదృష్టవంతుడు. వీడికి భూమి మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి అంటూ అనడం చూసే ఉంటాం.

Idukki Accident (Credits: X)

Idukki, Dec 3: ప్రమాదాలు (Accidents) ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. పెద్ద ప్రమాదాల నుంచి ఏమీ కాకుండా బయటపడితే,  వీడు అదృష్టవంతుడు. వీడికి భూమి మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి అంటూ అనడం చూసే ఉంటాం. ఇదీ అలాంటి ఘటనే. కేరళలోని (Kerala) ఇడుక్కి జిల్లాలో ఓ యువకుడు బస్టాండ్ లో కూర్చుని సెల్ ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా ఓ బస్సు అతడిపైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆ యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో ఇదిగో, ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లు, ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement