ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో.. వాటికి తగ్గట్లే మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి.. మూవీపై హైప్ పెంచారు. కాగా.. తాజాగా ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లను అతికించి, ప్రమోషన్ చేస్తున్నారు. ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

పుష్ప 2 విడుదల వేళ తిరిగి వెనక్కి రాలేవ్ పద్దతి మార్చుకో అంటూ నాగబాబు ట్వీట్, ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Mumbai Metro wrapped with Pushpa Branding 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)