P&H High Court: వైద్యంతో నయంకాని మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. పంజాబ్, హర్యానా హైకోర్టు

వైద్యంతో నయంకాని మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్య కారణంగా జీవితం నరకప్రాయమైన భర్త విడాకులు తీసుకోవడంలో తప్పులేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. ఓ కేసు విషయమై ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

Representational Image (Photo Credit: ANI/File)

Chandigarh, Jan 10: వైద్యంతో నయంకాని మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్య కారణంగా జీవితం నరకప్రాయమైన భర్త విడాకులు తీసుకోవడంలో తప్పులేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. ఓ కేసు విషయమై ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement