Gender Restrictions In SL: శ్రీలంకలోని స్పా, మసాజ్ పార్లర్లలో త్వరలో కఠిన నిబంధనలు.. ఫీమేల్ స్పాలలో లేడీస్, మేల్ స్పాలలో జెంట్స్ మాత్రమే పనిచేసేలా నిర్ణయం.. వ్యభిచారం, ఎయిడ్స్ రోగాల్ని తగ్గించడానికే..

ఫీమేల్ స్పాలలో లేడీస్, మేల్ స్పాలలో జెంట్స్ మాత్రమే పనిచేసేలా నిబంధనలు తీసుకురానున్నది.

Credits: Twitter

Colombo, Jan 17: వ్యభిచారం, ఎయిడ్స్ తదితర రోగాల్ని తగ్గించడానికి శ్రీలంక ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నది. ఫీమేల్ స్పాలలో లేడీస్, మేల్ స్పాలలో జెంట్స్ మాత్రమే పనిచేసేలా నిబంధనలు తీసుకురానున్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Niroshan Dickwella Banned: డ్ర‌గ్స్ టెస్టులో దొరికిపోయిన క్రికెట‌ర్, మూడేళ్ల పాటూ నిషేదం, ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడ‌కుండా బ్యాన్

Visa Free Access to Indians: పాస్ పోర్టు ఉంటే చాలు..ఎంచక్కా 35 దేశాలు తిరిగి రావొచ్చు, వీసా లేకుండానే శ్రీ‌లంక‌కు వెళ్లే అవకాశం, మొత్తం 35 దేశాల‌కు వీసా లేకుండా వెళ్లే అవ‌కాశం భార‌తీయుల‌కు మాత్ర‌మే

IND Vs SL: వరల్డ్ కప్ లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లంకతో భారత్ ఢీ, వాంఖడే స్టేడియంలో ధోనీ సాధించిన ఘనతను రోహిత్ సాధిస్తాడా? ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫాన్స్

ICC World Cup 2023, Pakistan Vs Srilanka: శ్రీలంకను మట్టికరిపించిన పాకిస్థాన్, ప్రపంచ కప్ చరిత్రలో అతిపెద్ద చేజింగ్ రికార్డు స్థాపించిన పాక్, రిజ్వాన్ సెంచరీతో 344 పరుగుల టార్గెట్ ఛేదించిన పాకిస్థాన్..