Stunted Children: కొండ ప్రాంతాల్లోని చిన్నారుల్లో ఎదుగుదల లోపం.. 36 శాతం అధికంగా ఉన్నట్టు పరిశోధకుల వెల్లడి
భారత్ లోని కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపం ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. నివసిస్తున్న ప్రాంతం ఎత్తు ఎంత ఎక్కువైతే వీరిలో ఈ ముప్పు అంతే ఎక్కువ ఉంటున్నట్టు తేలింది.
Newdelhi, Apr 28: భారత్ (India) లోని కొండ ప్రాంతాల్లో (Hilly Area) జీవిస్తున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపం ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. నివసిస్తున్న ప్రాంతం ఎత్తు ఎంత ఎక్కువైతే వీరిలో ఈ ముప్పు అంతే ఎక్కువ ఉంటున్నట్టు తేలింది. ఐదేండ్ల లోపు వయసున్న 1.65 లక్షల మంది బాలల డాటాపై పరిశోధకులు అధ్యయనం చేశారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎదుగుల లోపం 36 శాతం అధికంగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్లో దారుణం, మొబైల్ ఇవ్వలేదని భార్య కళ్లు పీకిన భర్త, వివాహేతర సంబంధం అనుమానంతో ఆమె ప్రైవేట్ పార్టులపై పాశవికంగా దాడి
Birthright Citizenship in US: జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు, దానికోసం ప్రపంచమంతా అమెరికాకు రావడానికి ఎగబడితే ఎలా అంటూ సూటి ప్రశ్న
Assam Horror: అస్సాంలో దారుణం, పిల్లల ముందే తల్లిని మంచానికి కట్టేసి అత్యాచారం, అంతటితో ఆగక అక్కడ యాసిడ్ పోసి పరార్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
HFEA: శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే నచ్చిన రూపంలో బిడ్డను కనేయవచ్చు, సంచలన విషయాలను వెల్లడించిన HFEA, పూర్తి వివరాలు ఇవిగో..
Advertisement
Advertisement
Advertisement