Dog Attack in Karimnagar: షాకింగ్ వీడియో, ఆడుకుంటున్న 18 నెలల బాలుడుపై వీధి కుక్క దాడి, తృటిలో తప్పించుకున్న మరో బాలుడు

కరీంనగర్ జిల్లాలో పద్దెనిమిది నెలల బాలుడుపై వీధీ కుక్క దాడి చేసింది. శాతావాహన యూనివర్సిటీ సమీపంలోని విద్యానగర్ వీధీలో రోడ్డుపై ఆడుకుంటున్న హరినందన్ అనే చిన్న పిల్లాడిపై‌ వీధి కుక్క దాడి చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటుండగా ఎక్కడనుంచి వచ్చిందో అకస్మాత్తుగా నల్ల కుక్క దూసుకొచ్చింది

Eighteen-month-old boy attacked by stray dogs in Karimnagar district

కరీంనగర్ జిల్లాలో పద్దెనిమిది నెలల బాలుడుపై వీధీ కుక్క దాడి చేసింది. శాతావాహన యూనివర్సిటీ సమీపంలోని విద్యానగర్ వీధీలో రోడ్డుపై ఆడుకుంటున్న హరినందన్ అనే చిన్న పిల్లాడిపై‌ వీధి కుక్క దాడి చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటుండగా ఎక్కడనుంచి వచ్చిందో అకస్మాత్తుగా నల్ల కుక్క దూసుకొచ్చింది. ఓ బాలుడు తప్పించుకోగా మరో బాలుడి దానికి చిక్కాడు. పసిబాలుడిని అది తీవ్రంగా గాయపరిచింద. బాలునికి గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.సిసి పుటేజ్ లో వీదీ కుక్క దాడి దృశ్యాలు వైరల్ అయ్యాయి.  మణికొండలో తల్లి కొడుకులపై వీధి కుక్కల దాడి..వీడియో చూస్తే వణుకు పుట్టడం ఖాయం

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement