Telangana: వీడియో ఇదిగో, కొత్తపేట 919 పబ్బులో తాగిన మైకంలో కొట్టుకున్న మందుబాబులు, అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై దాడి

కొత్తపేటలోని 919 పబ్బులో జనవరి 3న తాగిన మైకంలో ఒకరి పై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై మందుబాబులు దాడి చేశారు.

Fight between two in drunken stupor (Photo-video grab)

కొత్తపేటలోని 919 పబ్బులో జనవరి 3న తాగిన మైకంలో ఒకరి పై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై మందుబాబులు దాడి చేశారు. అయితే బౌన్సర్లను బలి చేస్తూ ఎస్కేప్ కావడానికి పబ్ యజమాని ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అశ్లీల డ్యాన్సులు.. సనత్‌ నగర్‌ లో బార్‌ యజమానిపై కేసు

Fight between two in drunken stupor

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now