Telangana: సంక్రాంతి లోపు సినిమా ఇండస్ట్రీ తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమల్ని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారట, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు ఇంకా మమల్ని దోపిడీ చేస్తున్నారు,
సంక్రాంతి లోపు సినిమా ఇండస్ట్రీ తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమల్ని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారట, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు ఇంకా మమల్ని దోపిడీ చేస్తున్నారు, మమల్ని అణిచివేస్తున్నారు, ఎందుకు మాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు? 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ మీకు ఏం హక్కు ఉందని ఉంటున్నారు? 85 శాతం వాటా మాకే రావాలి, మీకు 15 శాతం ఇస్తాం. మీ స్టూడియోలు ఆంధ్రలో పెట్టుకోండి, ఇక్కడున్న స్టూడియోలు, మా ప్రభుత్వానికి ఇచ్చేయండి, లేదా మా తెలంగాణ వాళ్లకి లీజుకి ఇవ్వండన్నారు.
ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)