Viral Video: దొంగతనానికి వచ్చిన వాడిని చావబాదిన ఎన్నారై.. వీడియో వైరల్.. ఇన్ స్టంట్ జస్టిస్ దక్కిందంటూ నెటిజన్ల ప్రశంసలు

తన కిరాణా షాపులో దొంగతనానికి వచ్చిన నల్లజాతీయ దొంగను సిక్కు అయిన ఓ ఎన్నారై చావచితక కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాలిఫోర్నియాలోని ఓ సెవెన్ ఎలెవన్ లో ఈ ఘటన జరిగింది.

Credits: Twitter

Newyork, Aug 4: తన కిరాణా షాపులో దొంగతనానికి వచ్చిన నల్లజాతీయ దొంగను (Thief) సిక్కు అయిన ఓ ఎన్నారై (NRI) చావచితక కొట్టిన వీడియో (Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. కాలిఫోర్నియాలోని ఓ సెవెన్ ఎలెవన్ లో ఈ ఘటన జరిగింది. వద్దంటూ పలుమార్లు వారించినా దొంగ వినకుండా కత్తితో బెదిరించడంతో ఎన్నారై అతన్ని చావచితకబాదాడు. ఎన్నారై చేసిన పనికి నెట్టింట ప్రశంస వర్షం కురుస్తోంది. ఇన్ స్టంట్ జస్టిస్ దక్కిందంటూ నెటిజన్లు షాప్ యజమానిని కొనియాడారు.

Hyderabad Shocker: ఒత్తైన జుట్టుతో భర్తకు అందంగా కనపడాలనుకున్న భార్య.. బ్యూటీ పార్లర్ కు పయనం.. చివరకు బట్టతలగా దర్శనం.. కాపురానికే ఎసరు.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన.. అసలేం జరిగింది??

AP Shocker: ఒంటిమిట్ట రాములోరి గుడిలో యువకుడి దారుణం.. స్నానం చేస్తున్న మహిళా భక్తుల న్యూడ్ వీడియోల రికార్డింగ్.. బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్‌ ఫోన్‌ లో రికార్డింగ్.. కేకలు వేయడంతో పరార్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement