Video: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న కారుపై పడిన భయంకరమైన పిడుగు, పెద్ద మంటలతో అల్లకల్లోలమైన రోడ్డు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఓ వీడియోలో రోడ్డుపై కారు వెళుతుండగా,పిడుగు పడటం కనిపిస్తుంది. ఈ పిడుగుపడిన కొద్దిసేపటికి కారు నుంచి నల్లని పొగ రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో చూసినవారు భయానికి లోనవుతున్నారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఓ వీడియోలో రోడ్డుపై కారు వెళుతుండగా,పిడుగు పడటం కనిపిస్తుంది. ఈ పిడుగుపడిన కొద్దిసేపటికి కారు నుంచి నల్లని పొగ రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో చూసినవారు భయానికి లోనవుతున్నారు. ఈ భయంకరమైన పిడుగుపాటు వీడియోను @explosionvidz పేరున గల ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ అయ్యింది. దీనికి క్యాప్షన్‌గా స్లో మో ఫుటేజ్ ఆఫ్ ఏ లైటింగ్ స్ట్రైక్ అని రాశారు. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ 39.7 వేల వ్యూస్ వచ్చాయి. కాగా ఈ పిడుగుపాటు కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
thunderbolt while the car is Going on the road
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Viral Video: యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Car Stunts On ORR: ఔటర్ రింగు రోడ్డుపై లగ్జరీ కార్లతో స్టంట్.. ఇద్దరి అరెస్టు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement