Ticket Dispute: మహిళా ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ దాడి.. వీడియో ఇదిగో!
బెంగళూరు లో దారుణం జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ దారుణంగా దాడి చేశాడు. టికెట్ కోసం ఈ గొడవ మొదలయినట్టు తెలుస్తుంది.
Bengaluru, Mar 27: బెంగళూరు (Bengaluru) లో దారుణం జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ (Bus Conductor) దారుణంగా దాడి చేశాడు. టికెట్ కోసం ఈ గొడవ మొదలయినట్టు తెలుస్తుంది. కాగా, తొలుత సహనం కోల్పోయిన మహిళ కండక్టర్ పై చేయి చేసుకోగా.. తిరగబడిన అతను మహిళపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.
Advertisement
సంబంధిత వార్తలు
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement