Viral Video: అడవి పందిని వేటాడుతూ ఊహించని విధంగా బావిలో పడిపోయిన పులి పిల్ల.. అడవి పంది, వైరల్ వీడియో
మధ్యప్రదేశ్ సియోనిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది(Viral Video). వేట మలుపు తిరిగింది. ప్రాణం తీసే సందర్భం నుండి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది.
మధ్యప్రదేశ్ సియోనిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది(Viral Video). వేట మలుపు తిరిగింది. ప్రాణం తీసే సందర్భం నుండి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. అడవి పందిని వేటాడుతూ(Hunting) ఊహించని విధంగా బావిలో పడిపోయింది పులి పిల్ల, అడవి పంది(Fall Into Well).
పులి(Tiger ) నుంచి తప్పించుకునే క్రమంలో రెండు జంతువులు బావిలో పడ్డాయి. తమ ప్రాణాలను కాపాడుకోడానికి ప్రయత్నం చెయ్యడం ఆసక్తిగా మారింది. బావిలో పరిస్థితిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. పులి, అడవి పంది(Wild Boar) రెండు ఒకే చోట ఉండటంతో రెస్క్యూ చేయడం అధికారులకు కూడా సవాల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, ప్రేయసితో ఆ పనిలో ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్త, ఇద్దర్నీ పట్టుకుని చితకబాదిన ఇల్లాలు
Tiger Cub and Wild Boar Unexpectedly Fall Into Well While Hunting
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)