Rana Daggubati: రోడ్డు పక్కన కారు ఆపి అభిమానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రానా, ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో వైరల్

ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Rana Daggubati's warm and quick encounter with fans in Chicago

బాహుబలి చిత్రం భల్లాలదేవుని పాత్ర ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన దగ్గుబాటి రానా ప్రస్తుతం చికాగోలో పర్యటిస్తున్నారు.అక్కడే ఆయన బాక్సింగ్ షో ఈవెంట్లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆయన ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కల్కిలో ప్రభాస్ జోకర్ లా కనిపించడంతో బాధగా అనిపించింది,బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం రానా కోలీవుడ్ సూపర్‌స్టార్‌ రజినీకాంత్ మూవీ వెట్టయాన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత రానా నాయుడు సీజన్‌-2లోనూ కనిపించనున్నారు.  అమెరికన్‌ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా  దీనిని రూపొందిస్తున్నారు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Rana Daggubati ❤️ Diehard Fans (@ranadaggubatif)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement