Video: రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ పిచ్చి పనులు చేయకుండి, షాకింగ్ వీడియో ద్వారా హెచ్చరించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

అందులో ఏం జరగనంత వరకు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ బానే ఉంటాయి. తేడా వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ తరహా పిచ్చి పనులు చేయకండి అంటూ హెచ్చరించారు.

TSRTC MD VC Sajjanar Shares Lovers Dangerous Bike Stunt Video

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో ఏం జరగనంత వరకు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ బానే ఉంటాయి. తేడా వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ తరహా పిచ్చి పనులు చేయకండి అంటూ హెచ్చరించారు. వీడియో ఇదిగో..

TSRTC MD VC Sajjanar Shares Lovers Dangerous Bike Stunt Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)