Women Weds Lord Krishna: చిన్ని కృష్ణయ్యను పెండ్లాడిన గ్వాలియర్ యువతి.. ఫోటోలు వైరల్
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరం న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివసించే శివాని పరిహార్ (23)కి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం, భక్తి క్రమంగా పెరిగిపోయింది.
Newdelhi, Apr 20: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని గ్వాలియర్ నగరం న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివసించే శివాని పరిహార్ (23)కి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే (Lord Krishna) ఎంతో ఇష్టం. ఆ ఇష్టం, భక్తి క్రమంగా పెరిగిపోయింది. దీంతో చివరకు ఆ భగవానుడ్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ కుమార్తె నిర్ణయంపై ఆందోళన చెందారు. అది అసాధ్యమని ఆమెను వారించారు. కానీ, యువతి మాత్రం తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని ఒప్పించింది. చివరకు బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా శ్రీకృష్ణుడ్ని వివాహం చేసుకుంది. ఏప్రిల్ 18న కృష్ణుడితో ఈ పెళ్లి జరిగింది. అలా వేదమంత్రాల సాక్షిగా ఆ భగవంతుడ్ని శివాని తన భర్తగా చేసుకుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Posani Krishna Murali Case: పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, క్వాష్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా
Ambati Rambabu on Posani Arrest: పోసాని ఏమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, మండిపడిన వైసీపీ నేత అంబటి రాంబాబు
Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు
Advertisement
Advertisement
Advertisement