DJ Effect: ప్రాణంతీసిన డీజే.. పెళ్లి వేడుకలో పెట్టిన డీజే శబ్దానికి గుండెపోటుతో బాలుడు మృతి.. యూపీలో ఘటన (వైరల్ వీడియో)

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం జరిగింది. డాన్స్ చేస్తూ 15 ఏళ్ల బాలుడు ఒకరు మరణించాడు. తన సోదరుడి వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన డీజే పాటలకు సుధీర్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.

DJ Effect (Credits: X)

Newdelhi, Mar 8: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం జరిగింది. డాన్స్ (Dance) చేస్తూ 15 ఏళ్ల బాలుడు ఒకరు మరణించాడు. తన సోదరుడి వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన డీజే పాటలకు (DJ Songs) సుధీర్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. డీజే శబ్దానికే గుండెపోటు వచ్చి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Mahashivratri Celebrations 2024: అంతటా శివోహం.. శివన్నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

Mahashivratri Celebrations 2024: అంతటా శివోహం.. శివన్నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement