Viral Video: డిప్యూటీ తహసీల్దార్, యువతి మధ్య వాగ్వివాదం.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఓ భూవివాదానికి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ ప్రాచీ కేశర్వాణి అనే మహిళా అధికారి ఓ గ్రామానికి వెళ్లారు.

Credits: Twitter

Newdelhi, Aug 10: ఉత్తర ప్రదేశ్‌ (Uttarpradesh) లోని వారణాసిలో (Varanasi) జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ (Video Viral) గా మారింది. ఓ భూవివాదానికి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ ప్రాచీ కేశర్వాణి అనే మహిళా అధికారి ఓ గ్రామానికి వెళ్లారు.  ఈక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌కు, ఓ యువతికి మధ్య వాగ్వాదం జరగడంతో సహనం కోల్పోయిన ఆ మహిళా అధికారి బాలికపై  చేయిచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది.

TV Setup Box: టీవీ సెట్‌ టాప్‌ బాక్స్‌ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడి మృతి.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement