Newdelhi, Aug 10: టీవీ సెట్‌ టాప్ బాక్స్ (TV Setup Box) షాక్ (Shock) కొట్టి నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన.. మహారాష్ట్రలోని (Maharastra) నాగ్‌ పూర్‌ లో (Nagpur) జరిగింది. ఇంట్లో తండ్రి నిద్రిస్తుండగా, తల్లి వేరే పనుల్లో ఉంది. ఆ సమయంలో పిల్లాడు ఒంటరిగా టీవీలో కార్టూన్లు (Cartoons) చూస్తున్నాడు. ఈ క్రమంలో సెట్‌ టాప్ బాక్స్‌ను లాగే ప్రయత్నం చేయడంతో అది ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Devudu Name: చిన్నారికి 'దేవుడు' అని పేరుపెట్టిన సీఎం జగన్... గోదావరి ముంపు ప్రాంత పర్యటనలో ఘటన.. వీడియో వైరల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)