UP Shocker: షాకింగ్ వీడియో, స్పీడుగా వెళుతున్న ఆటోపైన కూర్చుని ముగ్గురు విద్యార్థులు ప్రయాణం, ఆటోవాలాపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు
విద్యార్థులు స్కూలు యూనిఫాం ధరించి ఆటో రూఫ్ పైన కూర్చున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆటో స్పీడుగా పోతుండగా పైన ఈ విద్యార్థులు కూర్చుని ఉన్నారు. వెనకనుంచి వస్తున్న వారు దీన్ని వీడియో తీశారు. ఈ
యూపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు విద్యార్థులు స్కూలు యూనిఫాం ధరించి ఆటో రూఫ్ పైన కూర్చున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆటో స్పీడుగా పోతుండగా పైన ఈ విద్యార్థులు కూర్చుని ఉన్నారు. వెనకనుంచి వస్తున్న వారు దీన్ని వీడియో తీశారు. ఈ ఘటన యూపీలోని బారెల్లి జిల్లాలో నకాటియా ఏరియాలో చోటు చేసుకుంది. పిల్లల వయస్సు 11 నుంచి 13 సంవత్సరాలు ఉన్నాయి. బారెల్లి పోలీసులు ఈ ఘటనపై ఆటో వాలాపై కేసు నమోదు చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement