College Sealed: బిల్డింగ్ కు ట్యాక్స్ కట్టలేదని విద్యార్థులకు ఎగ్జామ్ అని కూడా చూడకుండా మహిళా పీజీ కాలేజీకి అధికారులు సీల్.. యూపీలో ఘటన
బిల్డింగ్ ట్యాక్స్ కట్టలేదని విద్యార్థులకు ఎగ్జామ్ అని కూడా చూడకుండా మహిళా పీజీ కాలేజీకి అధికారులు సీల్ వేశారు. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు గురయ్యారు.
Lucknow, April 1: యూపీలోని (UP) యోగీ ప్రభుత్వం (Yogi Government) చేసిన ఓ చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్డింగ్ ట్యాక్స్ (Building Tax) కట్టలేదని విద్యార్థులకు ఎగ్జామ్ అని కూడా చూడకుండా మహిళా పీజీ కాలేజీకి అధికారులు సీల్ వేశారు. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు గురయ్యారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)