Passenger Hits Pilot: విమానం ఆలస్యమైందంటూ పైలట్ పై చేయి చేసుకున్న ప్యాసెంజర్.. ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్
విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు ముందుకు పరిగెత్తి అతడిపై చేయి చేసుకున్నాడు.
Newdelhi, Jan 15: ఇండిగో (Indigo) విమానంలో (Plane) తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఆలస్యమైందని పైలట్ (Pilot) అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు ముందుకు పరిగెత్తి అతడిపై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)