Video: షాకింగ్ వీడియో, ఫోన్ బ్యాటరీ తీయగానే ఒక్కసారిగా పేలుడు, భయంకరంగా మారిన పరిసర ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఘటన

రిపేర్ చేస్తున్న సమయంలో ఫోన్ పేలడంతో కస్టమర్‌లు మరియు మొబైల్ స్టోర్ దుకాణదారు సురక్షితంగా బయటపడ్డ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Bomb Blast (Representational Image)

రిపేర్ చేస్తున్న సమయంలో ఫోన్ పేలడంతో కస్టమర్‌లు మరియు మొబైల్ స్టోర్ దుకాణదారు సురక్షితంగా బయటపడ్డ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో చోటుచేసుకుంది. రిపోర్టు ప్రకారం, మొబైల్ ఛార్జింగ్‌లో సమస్య కారణంగా మరమ్మతుల కోసం తీసుకురాబడింది, అయితే బ్యాటరీని తీసివేసిన సెకన్లలో మొబైల్ పేలడం, నిప్పుల బంతిగా మారడంతో పరిసరాలు భయంకరంగా మారాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement