Bengaluru Metro: బెంగళూరు మెట్రో రైలులో యువ జంట అసభ్య చేష్టలు.. పబ్లిక్ గా హత్తుకొని, ముద్దులు పెట్టుకుంటూ రభస.. స్పందించిన పోలీసులు (వీడియోతో)
బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట పబ్లిక్ చూస్తున్నారన్న ఇంగితం లేకుండా అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఒకరినొకరు హత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు.
Bengaluru, May 7: బెంగళూరు మెట్రో రైలులో (Bengaluru Metro Rail) ఓ యువ జంట పబ్లిక్ చూస్తున్నారన్న ఇంగితం లేకుండా అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఒకరినొకరు హత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఈ వీడియో వైరల్ గా (Viral) మారడంతో పోలీసులు స్పందించారు. వీడియోలోని వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement