UP Horror: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. ముస్లిం విద్యార్థిని కొట్టేలా ప్రోత్స‌హించిన టీచ‌ర్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌(school teacher)లో ముస్లిం విద్యార్ధిని చెంప దెబ్బ‌లు కొట్టేరీతిలో తోటి హిందూ విద్యార్థుల్ని ప్రోత్స‌హించిన టీచ‌ర్‌ కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.

Representational (Credits: Google)

Lucknow, Aug 26: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని (Uttarpradesh) ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌(school teacher)లో ముస్లిం విద్యార్ధిని (Muslim Students) చెంప దెబ్బ‌లు కొట్టేరీతిలో తోటి హిందూ విద్యార్థుల్ని ప్రోత్స‌హించిన టీచ‌ర్‌ కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ (Viral) అవుతోంది. ఎక్కాలను గుర్తుపెట్టుకోని కారణంగా సదరు బాలుడిని టీచర్ విద్యార్థులతో కొట్టించినట్టు తెలుస్తోందని, వైరల్ అయిన వీడియోలో ఉపాధ్యాయురాలు ముస్లింలపై చేసిన వివాదాస్పద కామెంట్లు కూడా రికార్డయ్యాయని తెలిపారు. ఆ వీడియో గురించి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. పిల్ల‌వాడిని కొడుతున్న వీడియోను రాహుల్ గాంధీ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ లో పోస్టు చేశారు. ప‌విత్ర‌మైన స్కూల్‌ ను మ‌త‌విద్వేషాల‌కు వాడుకుంటున్న‌ట్లు ఆయ‌న బీజేపీపై ఫైర్ అయ్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement