Viral Video: పెళ్లి పీటల మీద నిద్రలోకి జారుకున్న వధువు, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో ఇదే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ‌ధువు తెల్ల‌వారుజామున త‌న‌ పెండ్లి తంతు కొన‌సాగుతుండ‌గానే నిద్ర‌లోకి జారుకుంది. ప‌క్క‌న వ‌రుడితో పురోహితుడు ఏవో కార్య‌క్ర‌మాలు చేయిస్తుండ‌గా వ‌ధ‌వు కూర్చునే హాయిగా కునుకు తీస్తున్న‌ది.

Image used for representation purpose only | Photo: Wikimedia Commons

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ‌ధువు తెల్ల‌వారుజామున త‌న‌ పెండ్లి కొనసాగుతుండగానే నిద్ర‌లోకి జారుకుంది.  పెండ్లి కూతురు స్నేహితురాలు ఈ దృశ్యాన్ని త‌న సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. ఈ పాత వీడియోను ఇటీవ‌ల పెండ్లి కూతురుకు పంపించ‌గా.. ఆమె బ్యాట్ట‌ర్డ్ సూట్‌కేస్ అనే యూజ‌ర్ నేమ్‌తో ఉన్న త‌న ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్టు చేసింది.ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు 7.6 ల‌క్ష‌ల మంది ఈ వీడియోను వీక్షించారు. 15 వేల మంది లైక్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by *कप्तान साहिबा* (@batteredsuitcase_)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement