Viral Video: యువకుడి విచిత్రమైన వీడియో వైరల్,పెళ్లి వేడుకలో పిచ్చి పట్టినట్లుగా డ్యాన్స్ వేసిన యువకుడు

ఓ పెళ్లి వేడుకలో ఓ యువకుడు ఉన్నట్టుండి సరదాగా చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది.వైరల్ వీడియోలో కుర్చీలో కూర్చున్న ఓ యువకుడు పూనకం వచ్చినట్లు తలను ఆడిస్తూ ఉంటాడు

Viral Clip (Photo-Video Grab)

ఓ పెళ్లి వేడుకలో ఓ యువకుడు ఉన్నట్టుండి సరదాగా చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది.వైరల్ వీడియోలో కుర్చీలో కూర్చున్న ఓ యువకుడు పూనకం వచ్చినట్లు తలను ఆడిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తన కూర్చున్న కుర్చీలోంచి దూకి విచిత్రమైన రీతిలో డ్యాన్స్‌ చేయడం మొదలు పెడతాడు. యువకుడి డ్యాన్స్‌తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళ‌న‌కు గుర‌వుతారు.ఇదే వీడియో..

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement