Viral Video: అర్థరాత్రి నగ్నంగా తలుపులు కొడుతూ మహిళ హల్ చల్, రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగడం చూసి జనాలు షాక్, సోషల్ మీడియాలో సీసీ టీవీ పుటేజీ వైరల్

యూపీలోని రాంపూర్ జిల్లాలోని మిలాక్‌లో బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న మహిళ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ నగ్నంగా రోడ్డుపై నడుస్తూ కనిపించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Representational Image | (Photo Credits: IANS)

యూపీలోని రాంపూర్ జిల్లాలోని మిలాక్‌లో బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న మహిళ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ నగ్నంగా రోడ్డుపై నడుస్తూ కనిపించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఒంటిగంట సమయంలో మహిళ ప్రజల డోర్‌బెల్‌ను మోగించి, తలుపు తెరవమని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళ నగ్నంగా ఉండడం చూసి జనం తలుపు తీయలేదు. ఆ తర్వాత ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. అంత చలిలో ఓ మహిళ బట్టలు లేకుండా తిరుగుతున్న దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement