Viral Video: షాకింగ్ వీడియో..ఫోన్‌లో మాట్లాడుతూ రైలు వచ్చేది పట్టించుకోని యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే!

ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు(viral video). రైలు పట్టాలపై కూర్చుని ఫోన్‌లో లీనమయ్యాడు.

viral video, young man sitting on railway tracks,talking on the phone.. here are the details

ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు(viral video). రైలు పట్టాలపై కూర్చుని ఫోన్‌లో లీనమయ్యాడు. అదే సమయంలో ఓ రైలింజన్(Rail) వచ్చింది. హారన్ కొడుతున్న పట్టించుకోకుండా అలానే ఉన్నాడు. రైల్ ఇంజన్ దగ్గరికి వచ్చిన ఆపడంతో ఆ వ్యక్తి పరుగులు పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.

ఇక మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో కలెక్టర్ బహిరంగ విచారణకు హాజరైన దళిత మహిళను పోలీసులు బయటకు లాగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో జనవరి 29న వైరల్‌గా మారింది. ఆ మహిళ ఫిర్యాదు చేసేందుకు విచారణకు వచ్చింది. అయితే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా ఆమెను బలవంతంగా వేదిక నుండి కిందకు లాక్కెళ్లారు. వీడియో ఇదిగో, దళిత మహిళను కలెక్టర్ కార్యాలయం నుండి ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లి పడేసిన పోలీసులు, మండిపడుతున్న నెటిజన్లు

viral video, young man sitting on railway tracks

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement