Bull Enters SBI Video: వీడియో ఇదిగో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించిన ఎద్దు, ఒక్కసారిగా షాకై పరుగులు పెట్టిన సిబ్బంది
ఉత్తరప్రదేశ్ (UP) ఉన్నావ్ (Unnao)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లోకి ఓ ఎద్దు (Bull) ప్రవేశించింది. ఎద్దుని చూసిన కస్టమర్లు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ ఎద్దును బయటకు తరిమేశారు
ఉత్తరప్రదేశ్ (UP) ఉన్నావ్ (Unnao)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లోకి ఓ ఎద్దు (Bull) ప్రవేశించింది. ఎద్దుని చూసిన కస్టమర్లు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ ఎద్దును బయటకు తరిమేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిన ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింఛన్ కోసం రెండు కిలోమీటర్ల దూరం పాక్కుంటూ వెళ్లిన బామ్మ, కర్ఱాణకలోని దావణగెరె జిల్లాలో విషాదకర ఘటన
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement