Girl Jumps From Moving Train Video: వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకిన బాలిక, బోర్లా పడటంతో ముఖం నిండా గాయాలు, వీడియో ఇదిగో

ఈ వీడియోలో కదులుతున్న రైలు నుంచి ఒక బాలిక దూకింది. దీంతో ఆ బాలిక రైలు పట్టాల పక్కన బోర్లా పడటంతో గాయపడింది. ఆమె ముఖానికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ రైలులోని ఓ వ్యక్తి రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Girl Jumps From Moving Train (photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కదులుతున్న రైలు నుంచి ఒక బాలిక దూకింది. దీంతో ఆ బాలిక రైలు పట్టాల పక్కన బోర్లా పడటంతో గాయపడింది. ఆమె ముఖానికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ రైలులోని ఓ వ్యక్తి రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వ్యక్తి దీనిని రికార్డ్‌ చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపాడని, రైలు నుంచి ఆమె దూకడాన్ని ఆపలేదని కామెంట్స్ చేస్తున్నారు. . రైలు వేగంగా కదులుతున్నదంటూ ఆ అమ్మాయిని అతడు హెచ్చరించాడని, ఇందులో ఆ వ్యక్తి తప్పేమి లేదని మరికొందరు సమర్థించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)