Viral Video: వీడియో ఇదిగో, పట్టాలు మధ్యలో ఉండగా కదిలిన రైలు, ఈ మహిళ తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో వీడియోలో చూడండి

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా రైలు దూసుకురావడంతో ముందు చూపుతో తన ప్రాణాలను కాపాడుకుంది ఓ మహిళ. ఉత్తర్ ప్రదేశ‌లోని మధుర స్టేషన్‌లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ట్రైన్ వెళ్లిపోయే వరకూ ఆమె పట్టాలపైనే పడుకుండిపోయింది.

Woman Narrowly Escapes Train Accident in Uttar Pradesh (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా రైలు దూసుకురావడంతో ముందు చూపుతో తన ప్రాణాలను కాపాడుకుంది ఓ మహిళ. ఉత్తర్ ప్రదేశ‌లోని మధుర స్టేషన్‌లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ట్రైన్ వెళ్లిపోయే వరకూ ఆమె పట్టాలపైనే పడుకుండిపోయింది. దీంతో ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

దారుణం, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎలా ఈడ్చుకెళుతున్నారో చూడండి, మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్న నెటిజన్లు

Woman Narrowly Escapes Train Accident

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement