PM Modi Statue: ప్రపంచంలోనే అతి పెద్ద మోదీ విగ్రహం.. పుణెకి సమీపంలోని లావాసాలో నిర్మాణం.. వీడియో

పుణెకి సమీపంలో నిర్మిస్తున్న లావాసాలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

Credits: Twitter

Newdelhi, Aug 7: భారత ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పుణెకి (Pune) సమీపంలో నిర్మిస్తున్న లావాసాలో (Lavasa) దీన్ని  ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. డార్విన్‌ ప్లాట్‌ ఫామ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. డిసెంబర్‌ 31 నాటికి విగ్రహానికి పూర్తి చేయనున్నారు. మోదీ విగ్రహాన్ని ఏకంగా 190 నుంచి 200 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నట్లు సమాచారం.

INDIA Chairperson: ‘ఇండియా’ చైర్ పర్సన్‌ గా సోనియా.. కన్వీనర్‌ గా నితీశ్‌కుమార్?.. ఈ నెల 31న ప్రకటించే అవకాశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)