Viral Video: వీడియో ఇదిగో, కిటికీ నుండి బస్సు ఎక్కుతూ అద్దంతో సహా ఊడి కింద పడిన యువకుడు

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బస్సు కిటికీ నుండి ఎక్కుదామని ప్రయత్నించి కింద పడ్డాడు. బస్సు కిటికీలోనుంచి లోపలకి ఎక్కుతుండగా బస్సు అద్దంతో సహా ఊడి కింద పడిపోయాడు ఆ యువకుడు. పక్క బస్సులో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది.

A young man climbed out of the window of the bus and fell down with the mirror

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బస్సు కిటికీ నుండి ఎక్కుదామని ప్రయత్నించి కింద పడ్డాడు. బస్సు కిటికీలోనుంచి లోపలకి ఎక్కుతుండగా బస్సు అద్దంతో సహా ఊడి కింద పడిపోయాడు ఆ యువకుడు. పక్క బస్సులో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది.   దారుణం, సుత్తితో సూపర్‌వైజర్ తలపై మోది దారుణ హత్య, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement