Video: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ 2,000 అడుగుల జలపాతంలోకి జారిపడ్డ యువకుడు, ఈత రావడంతో రాయిని పట్టుకుని ఒడ్డుకు..

సెల్ఫీ తీసుకుంటూ 2,000 అడుగుల జలపాతంలోకి జారిపడ్డ యువకుడు. మహారాష్ట్ర - అజంతా గుహల వద్ద సెల్ఫీ కోసం పోజులిస్తూ ఓ యువకుడు జలపాతంలో జారిపడ్డాడు. ఈత రావడంతో అతడు ఓ రాయిని పట్టుకుని ఉండగా పోలీసులు, అధికారులు కలిసి అతడిని కాపాడారు.

young man fell into a 2,000 feet waterfall while taking a selfie in Maharashtra

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement