Axar Patel తండ్రి అయ్యాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య మేహా పటేల్, హక్ష్ పటేల్‌గా నామకరణం
భారత క్రికెట్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. అక్షర్ భార్య మేహ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అక్షర్ ఈ సమాచారాన్ని అభిమానులకు అందించాడు.
Axar Patel and Wife Meha Patel Blessed With Baby Boy; భారత క్రికెట్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. అక్షర్ భార్య మేహ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అక్షర్ ఈ సమాచారాన్ని అభిమానులకు అందించాడు. డిసెంబర్ 19న మేహా పటేల్ మగబిడ్డ జన్మించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే అక్షర్, మేహ తమ కుమారుడికి హక్ష్ పటేల్ అనే పేరు కూడా పెట్టారు. అక్షర్ తన కొడుకును కూడా టీమ్ ఇండియా జెర్సీ ధరించేలా చేశాడు. అక్షర్, మేహా జనవరి 2023 లో వడోదరలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ఇద్దరూ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు.
Axar Patel and Wife Meha Patel Blessed With Baby Boy;
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement