Bharat Reply To CM Jagan Tweet: మీ ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టం సర్, సీఎం జగన్ ట్వీట్‌కు కేఎస్ భరత్ రిప్లై, తెలుగు జాతికి గొప్ప పేరు తీసుకు వస్తానని వెల్లడి
బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన భరత్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపిన విషయం విధితమే. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జగన్ ఆకాంక్షించారు. సీఎం జగన్ చేసిన ట్వీట్‌కు కేఎస్ భరత్ రిప్లై ఇచ్చాడు."
బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన భరత్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపిన విషయం విధితమే. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జగన్ ఆకాంక్షించారు. సీఎం జగన్ చేసిన ట్వీట్‌కు కేఎస్ భరత్ రిప్లై ఇచ్చాడు." మీ అభినందనలు, ఆశీస్సులను అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎల్లవేళలా కష్టపడుతూ దేశానికి, తెలుగు జాతికి గొప్ప పేరు తీసుకు వస్తాను" అని భరత్ బదులు ఇచ్చాడు.ఆంధ్రా వికెట్‌కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ ఎట్టకేలకు టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భారత వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా చేతుల మీదగా టీమిండియా క్యాప్‌ను భరత్ అందుకున్నాడు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)