Bishan Singh Bedi Dies: బిషన్ సింగ్ బేడీ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం, భవిష్యత్తు తరాల క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిమంతమని వెల్లడి
భారత క్రికెట్ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.తన ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో ఆయన క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు.
భారత క్రికెట్ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.తన ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో ఆయన క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు.బిషన్ సింగ్ బేడీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి అచంచలమైందని.. తన స్పిన్ బౌలింగ్‌తో భారత్‌కు పలు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాల క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిమంతంగా నిలుస్తారని పేర్కొన్నారు. బిషన్ సింగ్ బేడీ కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement