Sarfaraz Khan Gets Married: జమ్మూ కాశ్మీర్ అల్లుడైన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, పెళ్లి ఫోటో ఇదిగో..
ముంబై రంజీ, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) ఓ ఇంటి వాడయ్యాడు. జమ్మూ కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాకు చెందిన అమ్మాయితో అతని వివాహమైంది. సర్ఫరాజ్ పెళ్లి వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
ముంబై రంజీ, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) ఓ ఇంటి వాడయ్యాడు. జమ్మూ కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాకు చెందిన అమ్మాయితో అతని వివాహమైంది. సర్ఫరాజ్ పెళ్లి వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కూతురుతో దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశాడు సర్ఫరాజ్ ఖాన్. క్రికెటర్లు క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్‌లు అతనికి విషెస్ తెలిపారు. విండీస్ టూరులో ఉన్న అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, రుతురాజ్ గైక్వాడ్‌లు కూడా అభినందలు చెప్పారు.
Delhi Capitals batter Sarfaraz Khan gets married in Kashmir
Here's Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Shah Rukh Khan: వేల కోట్ల ఆస్తులు.. అయినా అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, లక్షల రూపాయలు అద్దె చెల్లించి షారుఖ్ ఎందుకు ఇల్లు మారుతున్నారో తెలుసా!
Advertisement
Advertisement
Advertisement