IND vs AUS: డ్రాగా ముగిసిన మూడో టెస్టు, భారత్ ముందు 275 టార్గెట్...వర్షంతో మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు

ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను విధించింది ఆస్ట్రేలియా. దీంతో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేయగా టీబ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు అంపైర్లు. 5 టెస్టుల సిరీస్‌ 1-1తో స‌మంగా ఉంది. ఇండియా 260 ర‌న్స్‌కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 89 ర‌న్స్‌కే 7 వికెట్లు కొల్పోయి డిక్లేర్ చేసింది.

Ind Vs Aus, 3rd test abandoned , match is drawn(X)

ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను విధించింది ఆస్ట్రేలియా. దీంతో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేయగా టీబ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు అంపైర్లు. 5 టెస్టుల సిరీస్‌ 1-1తో స‌మంగా ఉంది. ఇండియా 260 ర‌న్స్‌కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 89 ర‌న్స్‌కే 7 వికెట్లు కొల్పోయి డిక్లేర్ చేసింది.  స్మిత్, ట్రావిస్ హెడ్‌ సెంచరీలు..5 వికెట్లు తీసిన బుమ్రా...భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా

Ind Vs Aus, 3rd test abandoned 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now