IND vs NZ 1st ODI: పోరాడి ఓడిన న్యూజిలాండ్, 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం, 350 పరుగుల లక్ష్యఛేదనలో తెగించి ఆడిన కివీస్..
IND vs NZ 1st ODI: హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IND vs NZ 1st ODI: హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ జట్టు 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. తద్వారా తొలి వన్డేలో భారత జట్టు 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)